మన తెలుగు అమ్మాయి సలోని వయసు ఎంతో మీకు తెలుసా? ఎంత ఓ 25 సంవత్సరలు వుంటాయి అని అనుకుంటున్నారా అయితే మీరు పొరపాటు పడినట్టే ఎంతో ముద్దు గ అందం గ కనిపిస్తున్న ఈ అమ్మడు వయసు అక్షరాల 34 సంవత్సరాలు అంటే మీరు నమ్ముతార 26-27 వయసు వున్నా హీరోయిన్స్ ని ఆంటీ అంటుంటే ఈ సుందరి ని అమ్మమ అనాలేమో మరి ఈ వయసు లో కూడా ఈ భామ కుర్ర హీరొయిన్ లకు గట్టిపోటీ నే ఇస్తోంది ఇప్పుడు అందరి మది దోల్చేస్తున్న ప్రశ్న మరొకటి వుంది నిజం గా సలోని వయసు 34 ఉంటుందా ?అని అయితే ఈ వార్త కి వికీ పీడియా సమాచారం మరింత భలాన్ని చేకురుస్తోంది saloni age details wikipedia. ఇది ఇలా వుంటే వికీ పిడియా లో వయసు తప్పుగా ప్రచురించారు అని కొంచారు వాదిస్తున్న ఆమె 1977 లో జన్మించలేదు అని 1987 లో జన్మించారు అని వాదిస్తున్నారు కొందరువికి పిడియా తప్పులు ప్రచారం చేయడం లో ముంది వుంటుంది ఇది ఆ కోవ కి చందిందే అని మరికొందరు అభిప్రాయ పడ్డారు ఈ విషయం లో సలోని స్పందిస్తే తప్ప మన సందేహం తిరేలాలేదు ప్రస్తుతం సలోని బాలకృష్ణ తో అధినాయకుడు సినిమా లో నటిస్తున్న విషయం మనకు విదతమే