|నీలిమ మరణానికి కారణం ఏంటి నీలిమ మెయిల్స్ లో పాత ప్రేమ
సంచలనం సృష్టిస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగి నీలిమ అనుమానాస్పద మృతి దర్యాప్తులో మరికొన్ని నిజాలు బయటపడ్డాయి. పోలీసులు నీలిమకు సంబంధించిన మెయిల్ లాగిన్ అయ్యారు. మెయిల్ జాబితాలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. ఆమె పాత ప్రేమ బయటపడింది.
ప్రశాంత్ అనే సాప్టువేర్ ఇంజినీర్ కు నీలిమ పలు మెయిల్స్ పంపింది. ప్రశాంత్ నుంచి స్పందన రాకపోవడంతో నీలిమ మనస్తాపం చెందింది. ప్రశాంత్ కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్నారు. గతంలో నీలిమ ప్రశాంత్‌తో కలిసి పనిచేసింది. అప్పుడే ప్రశాంత్, నీలిమ మధ్య ప్రేమ చిగురించింది. అనుకోని పరిస్థితుల్లో నీలిమ వివాహం మరో వ్యక్తితో జరిగింది. ఈ విషయాలపై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Telugu cinema news | Telugu cinema | Movies | Telugu cinema|Entertainment|LatestUpdates|