skip to main
|
skip to sidebar
Kamal Hassan Viswaroopam is Ready To Release in Tamil Nadu-TeluguCinemas.in
'విశ్వరూపం'విడుదలకు ముస్లింల అంగీకారం 'విశ్వరూపం'లో అభ్యంతరకర సన్నివేశాలు తొలగిస్తున్నట్లు కమల్‌హాసన్ చెప్పారు. ఇకపై ముస్లిం సంఘాలతో విభేదాలు ఉండవన్నారు. సినిమా విడుదలకు ముస్లిం సంఘాలు అంగీకరించాయని ఆయన తెలిపారు.