BREAKING NEWS

Interviews

EVENTS

Photoshoot

Thursday, 7 February 2013

Shriya Went To Chanchal Guda Jail For Pavithra-TeluguCinemas.in



చంచల్ గూడ జైలులో ‘శ్రియ’సినిమా 

చంచల్ గూడ జైలులో ప్రముఖ నటి శ్రియ నటిస్తున్న ‘పవిత్ర’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన సినిమా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రియ వేశ్యగా నటిస్తుంది. చిత్రానికి దర్శకుడు ప్రముఖ రచయిత జనార్ధన మహార్షి. కథానాయకుడుగా హీరో శివాజి నటిస్తున్నాడు. శివాజి ఖైదీగా ఉన్న సన్నివేశాలను చిత్రీకరించారు. జైలర్ గా నటుడు జయప్రకాష్ రెడ్డి నటిస్తున్నారు. గత కొన్నాళ్లుగా తెలుగులో పూర్వపు స్థానం కోసం ప్రయత్నిస్తున్న శ్రియ జనార్ధన మహర్షి చెప్పిన కథను విని సంతృప్తి చెంది వేశ్యగా నటించేందుకు అంగీకరించినట్లు తెలిపింది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్న ఇలాంటి చిత్రంలో శ్రియ నటించడం తొలిసారి. వేశ్య పాత్ర అయినా శ్రియకు మంచి విజయం దక్కుతుందో లేదో వేచిచూడాలి.
we all know shirya is doing  Pavithra movie she doing sex worker Role in this movie this movie is directed by Janardhan maharshi Currrently shooting in progress at Chanchal guda jail  Jai Prakash reddy is Acting As Jailer Shivaji is the Hero Of the movie This is heroin oriented cinema   more Details Soon
 
Copyright © 2013 Telugucinemas.in,Telugucinemas.Net is Now Telugucinemas.in,www.telugucinemas.in
Share on Blogger Template Free Download. Powered byBlogger